కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
- జిల్లా
మలేరియా నివారణాధికారి డాక్టర్ శ్రీధర్
ఉట్నూర్,దంతన్ పెల్లి
(ఆరోగ్యజ్యోతి) : ప్రజా
ఆరోగ్యం కొరకు మనందరం కృషి చేయాలని జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ శ్రీధర్
అన్నారు. దంతన్ పెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రోవేషన్ అండ్ కంట్రోల్
పై సూపర్వైజర్స్, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలకు సమీక్ష సమావేశాన్ని
నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దోమల నివారణ కొరకు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో పరిశుద్ద
కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సుషించారు. ,మలేరియా పరీక్షలు ఎన్ని చేసినారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కరోనా
వ్యాధి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన
సూచించారు. అధిక దూరం మాస్కులు ధరించడం చేయాలని తెలిపారు.రోజురోజుకు వర్షాలు పడటం
వలన దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు .మలేరియా వ్యాధి
నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది
అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సుసించారు.ఈ
కార్యక్రమంలో అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ, కిడ్స్
అండ్ లెప్రసి జిల్లా అధికారి డాక్టర్ శ్రీకాంత్ మెట్పల్లి వార్ఎన్ సి డి ప్రోగ్రాం
అధికారి డాక్టర్ క్రాంతికుమార్,
వైద్యాధికారి సూపర్వైజర్లు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.