కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
కల్వకుర్తి,(ఆరోగ్యజ్యోతి):రోగులకు సేవలు అందించడంలో
వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్
సుధాకర్ లాల్ అన్నారు. రఘుపతి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన
ఆశావర్కర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా కష్టకాలంలో కేసీఆర్
ఆదేశానుసారం ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించిన కరొన సోకిన వారిని
గుర్తించి వారికి కాపాడడంలో వైద్య సిబ్బంది కీలకపాత్ర పోషించారన్నారు. అనతరం కల్వకుర్తి
జెడ్పిటిసి పోతుగంటి భారత్ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఆశావర్కర్లు కూడా ప్రజలకు ఎంతో సేవ
చేశారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సునీత కుర్మయ్య
వైద్యాధికారి బాబా ప్రియాంక ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.