కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
అబ్బూరు,(ఆరోగ్యజ్యోతి): హెల్ప్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్బూరు గ్రామం లో కార్గిల్ విజయ్ దివస్ లో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, హెల్ప్ పౌండేషన్ పౌండర్ కంచర్ల బుల్లి బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వారు కోరారు. రోజురోజుకు వాతావరణం కలుషితం అవుతుందని మొక్కలు పెంచడం ద్వారా కలితః వాతావరణాన్ని నివారించే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. మానవులు సంతోషంగా జీవించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా వారు సూచించారు. మనం నాటే ప్రతి మొక్క ముందు జాతికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం చెట్లు లేకపోవడం వల్ల పిచ్చుకలు ఇతర పక్షులు కనుమరుగు అయ్యాయని తెలిపారు.