కోవిడ్ టికా తీసుకున్న టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఐజ, (ఆరోగ్యజ్యోతి):  గద్వాల్ జోగులాంబ జిల్లా టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య శనివారం రోజు కోవిడ్ టికా తీసుకున్నారు. జిల్లాలోని ఐజ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటిరోజు ఆయన తీసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ టికా ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆయన సూచించారు. టికాకు భయపడవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.