కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు సాయంత్రం అవుట్ పేషంట్ లను చూడటం జరుగుతుందని వైద్యాధికారి డాక్టర్ కరుణాకర్ తెలిపినారు. శుక్రవారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాయంత్రం క్లినిక్ నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం ఓ పి చూడటం జరుగుతుందని ప్రతి ఒక్కరు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఉదయం తో పాటు సాయంత్రం కూడా ఓ పి సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ రుబీనా అజమ్మీ ఆశ కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.