కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page ..arogyajyothi news (Youtub)
గద్వాల్ , (ఆరోగ్యజ్యోతి): గద్వాల్
పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక
ప్రకటనలో తెలిపారు శనివారం రోజు జిల్లా వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు
కాలేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు గద్వాల పట్టణంలో కరోనా కేసు కూడా నమోదు కాలేదని
ఆయన వివరించారు. సామాజిక దూరం మాస్కులు ధరించడం పాటించాలని తెలిపారు .