రిమ్స్ సూపర్ స్పెషాలిటీ అవుట్సోర్సింగ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page ..arogyajyothi news (Youtub)

ఆదిలాబాద్ (ఆరోగ్య జ్యోతి):రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కి సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఎంపిక లిస్టు విడుదల చేశారు. లిస్టు రిమ్స్ కళాశాలలో ఉంచారు. స్టాఫ్ నర్స్ తో పాటు ఇతర సంబంధిత పోస్ట్లు కు దరఖాస్తు చేసుకున్న సేలక్షన్ అయినా అభ్యర్థులు లిస్టు ఉంచారు.

స్టాఫ్ నర్స్








ఇతర పోస్టులు