కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
హైదరాబాద్,(ఆరోగ్య
జ్యోతి): డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ జి శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్
అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యద నాయక్, కిషన్ నాయక్, బైరి పాత శ్రీనివాస్, సిహెచ్ అనిల్ కుమార్, పి శ్రీనివాస్ దారా వెంకట కృష్ణ విజయ ప్రసాద్ టి రవి పుట్టినరోజు శుభాకాంక్షలు
తెలియజేశారు.