డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస రావు కు జన్మదిన శుభాకాంక్షలు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్య జ్యోతి): తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు కి వైద్య ఆరోగ్య సంఘాల ఐక్యవేదిక తరఫున డాక్టర్ రవి శంకర్, డాక్టర్ కృష్ణ రావు , డాక్టర్ శేరిఫ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందు శాలువాతో ఆయనను సత్కరించి అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.