కోవిడ్ టెస్టులు


వరంగల్ అర్బన్, (ఆరోగ్య జ్యోతి).: వరంగల్ అర్బన్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వడ్డేపల్లి పరిధిలోగల సబ్ సెంటర్ లో మంగళవారం నాడు కరుణా టెస్ట్లను ఆ సబ్ సెంటర్ ఆరోగ్య కార్యకర్త వి. రూపాలత నిర్వహించారు. కరుణ లక్షణాలు ఉన్నవారు టెస్ట్ చేయించుకుని ఎందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు.