కారుణ్య వెల్ఫేర్ సొసైటీ సహాయం

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 


సికింద్రాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ లోని సీతారామ్ మందికి చెందిన  వసంత అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్ర వసంత కుటుంబానికి  కారుణ్య వెల్ఫేర్ సొసైటీ తరపున ఆ సంఘం అధ్యక్షురాలు డాక్టర్ వీణా సరస్వతి చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. వసంత కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల చెక్కును ఆమె అందజేశారు. ఈ సందర్భంగా కారుణ్య వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ వీణా సరస్వతి మాట్లాడుతూ పేదలకు సహాయం అందించడంలో తమ సంస్థ ముందు ఉంటుందని తెలిపారు. తమకు తోచిన సహాయం ని అందించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. మహిళ కుటుంబ సభ్యులు కారణం వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.