అర్వులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి అన్నారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో గల పీపీ యూనిట్ లో నిర్వహిస్తున్న వ్యాక్సిన్ కేంద్రాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు .అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు. దశలవారీగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు సూచించారు.