ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి):లాక్ డౌన్ అమలు లో
భాగంగా విధులు నిర్వహిస్తుండగా రోడ్ పై ఒక ముసలమ్మ నడుచుకుంటూ వెళుతుంటే గమనించి
ఎక్కడికి వెళ్ళాలి అని అరా తిస్తె భీమ్ గూడ పోవాలి సర్ అంటే వెంటనే ఉట్నూర్ ఎస్ఐ సుబ్బా
రావు స్పందించి తన వాహనంలో తనే ఎక్కించి
భీమ్ గూడకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసులు సందీప్ రవీందర్ శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.