హెల్త్ పార్క్ కు మంత్రి శంకుస్థాపన

 

తూర్పుగోదావరి,ఆరోగ్యజ్యోతి: అమలాపురం పట్టణం రవణం వీధి 8వార్డు లో గరిగుంట చెరువు వద్ద హెల్త్ పార్కుకు మంత్రిపినిపే విశ్వరూప్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ చెరువును అతి సుందరంగా తీర్చిదిద్దుతనానిమంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో పురపాలక చైర్ పర్సన్ రెడ్డిసత్య నాగేంద్ర మణీ , వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, కౌన్సిలర్ లు కొల్లాటి దుర్గా భాయి,గండి దేవి హారిక గొవ్వాల రాజేష్, నాగారపు వెంకటేశ్వరరావు, మరియు మాచిరాజు రవి కుమార్, వంటెద్దు వెంకన్నాయుడు,నూకల బుల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు.