తాంసీ లో కోవిడ్ వ్యాక్సినేషన్

 

ఆదిలాబాద్, తాంసీ (ఆరోగ్యజ్యోతి): తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్ శనివారం నాడు సిబ్బంది ఇచ్చారు. శనివారం రెండో రోజు కూడా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చారు. మొదటి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న జర్నలిస్టులు తిరిగి రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కు84  రోజుల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది.