ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ప్రయివేటు
ఆసుపత్రుల్లో కరోన రోగుల వద్దఎక్కువ
మొత్తంలో పీసులు వసూలు చేస్తున్నరని ధరలను తగ్గించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం
ధరలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎం అండ్ హెచ్ ఓ నరేందర్ రాథోడ్ ని
కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ వినతి పత్రం సమర్పించినారు.ఈ
సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన
ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తే రోగుల బందువులు
బిల్ అడిగి తీసుకోవాలని సూచించారు.