అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)


వరంగల్ (ఆరోగ్యజ్యోతి): అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆర్ ఆర్ గార్డెన్ శంభుని పేట లో ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రంగ శాయంపేట కోర్టు వరంగల్ స్పెషల్ కోవిడ్ డ్రైవ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైసోర్ రాజేష్ పటేల్ , మీడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్న, స్టాఫ్ నర్స్ సాయి వీణ. ఎన్ఎమ్ పెనిన్నా , భవాని , రాజేశ్వరి  ఆశ కార్యకర్తలు యూపీఎచ్సి. చింతల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.