వరంగల్,(ఆరోగ్యజ్యోతి): ఓబిసి సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో కాన్ స్టిటుష్న్ క్లబ్ న్యూ ఢిల్లీ వారి చేతుల మీదుగా ఆదివారం రోజు భుర రవి సమాజ్ రత్న అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు చైర్మన్ పార్లమెంట్ కమిటీ వెల్ పెర్ ఓబిసి తిరు గణేష్ సీంగ్ చేతుల మీదుగా సమాజ్ రత్న అవార్డు అందుకున్నారు .ఈ అవార్డు రావడం తనకెంతో సంతోషంగా ఉందని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బూర రవి అన్నారు.