తూర్పుగోదావరి (ఆరోగ్య జ్యోతి )తూర్పుగోదావరి జిల్లా కోనసీమ నగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 46 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నగరం గ్రామంలో 5, మామిడికుదురు గ్రామములో కొర్లకుంటలో కుటుంబంలోముగ్గురికి. అప్పనపల్లి గ్రామములో ఇద్దరికీ, మొత్తం పది మందికి కరోన పాజిటివ్ వచ్చినట్లు నగరం పి హెచ్ సి అధికారులు తెలిపారు.