అదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలో ఉన్న రైతు బజార్ కూరగాయల మార్కెట్ ను గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు, జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం దృశ్యం కూరగాయలు అమ్మేమే వారు కొనేవారికి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గుంపులు గుంపులుగా ఉండకూడదని నేటి నుండి అధికారులు కేటాయించిన స్థలంలోనే క్రయ విక్రయాలు జరుపుకోవాలని సూచించారు,కరోన నిబంధనలు పాటించే నట్లయితే జరిమానావిదించడం జరుగుతుందన్నారు. మాస్కులు ధరించి నట్లయితే వెయ్యి రూపాయల టైం వేయడం జరుగుతుందని రైతులకు వినియోగదారులకు ఆయన సూచించారు రైతు బజార్ కు వచ్చే ప్రతి ఒక్కరు మార్చుకుంటే లోనికి పంపించాలని సిబ్బందికి సూచించారు ప్రతి రోజు రోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సామాజిక దూరం ధరించాలని ఆయన తెలిపారు ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సి వి యన్ రాజు పోలీసులు ఉన్నారు