కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
నిర్మల్,(ఆరోగ్యజ్యోతి): నిర్మల్, బైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులలో ఉదయం 8
గంటల నుండి రాత్రి 8
గంటల వరకూ కోవిడ్
వ్యాక్సిన్ టీకా వేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఒక ప్రకటనలో
తెలిపారు. అలాగే ఖానాపూర్, ముధోల్ సి ఎచ్ సి
లలో, మండల కేంద్రంలోని
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి
సాయంత్రం 5 గంటల వరకు టీకా
వేసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి 45 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ టీకా
వేసుకోవాలని కోరారు.