కోవిడ్ -19 వాక్సినేషన్ కేంద్రం పరిశీలన

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451

 తూర్పుగోదావరి(ఆరోగ్యజ్యోతి) : అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహారంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్. ఈయన వెంట అడిషనల్ డిఎం&హెచ్ఓ సిహెచ్ పుష్కరరావు, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడులు వున్నారు.