పుప్పాలగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రం లో కోవిడ్- 19 టిక

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పుప్పాలగుట్ట పట్టణ ఆరోగ్య కేంద్రం లో కోవిడ్- 19 టిక తీసుకున ఫ్రంట్ లైన్ వారియర్స్ "ఎ.ఎన్.ఎం. ఉప్పలమ్మ"బుధ వారంనాడు టీకా తీసుకున్నారు.ఈమెతో పాటు  142 మందికి 'కో - వాక్సీన్ ప్రజలకు సమీనా వాక్సిన్ వేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ ఆధ్వర్యంలో చింతల్ యూ.పీ.హెచ్.సి. కోవిద్- 19 వాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అర్బన్ హెల్త్ సెంటర్ చింతల్ మెడికల్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా , స్టాఫ్ నర్స్ సమీన అజమీ , రుబీన ఆశలు , ఎ.ఎన్.ఎమ్.లు పాల్గొన్నారు .