కరోనా పట్ల అవగాహన

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

తూర్పుగోదావరి,(ఆరోగ్యజ్యోతి): అమలాపురంలో డీజీపీ ఆదేశాల మేరకు పోలీసులు కరోనాపట్ల అవగహన కల్పించారు. బయటకు వెళ్ళినప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు ఎల్లప్పుడూ మా స్కూలు ధరించాలని తెలిపారు శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని వారు సూచించారు మాస్కులు హెల్మెట్ ధరించని వారికి సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. పలు చోట్ల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేనివారికి ఫైన్ విధించారు. డి.ఎస్.పి,  సీఐ బాజీలాల్ పర్యవేక్షణలో ఎస్సై చిరంజీవి, ఎస్ఐ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.