మాస్కులు తప్పనిసరి గా ధరించాలి

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

తూర్పుగోదావరి,(ఆరోగ్యజ్యోతి): మాస్కులు తప్పనిసరిగా ధరించాలని లేనిపక్షంలో వాహనదారులకు ఫైన్ వేయడం జరుగుతుందని కోమా నగరవు ఎస్ఐ రాజేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అమలాపురం మండలం కామనగరువు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని వాహనదారులు అందరూ తప్పనిసరిగా మార్పు ధరించాలని తెలిపారు మాస్కులు ధరించండి వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.