కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): హైదరాబాద్ జిల్లా ఇంఛార్జి డిఎంహెచ్ఓగా
పనిచేసిన, హైదరాబాద్ జిల్లా నూతన డి ఎం హెచ్ ఓ గా
బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వెంకటిని తన కార్యాలయం లో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్
ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ 1926/98 అధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానం చెసిన రాష్ట్ర అధ్యక్షుడు బూర
రవి, రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి రాబర్ట్ బ్రూస్, స్టేట్ వర్కింగ్
ప్రెసిడెంట్ అంతుల్ అజిమ్, రాష్ట్ర
ఉపాధ్యక్షుడు హమేదుల్ల ఖాన్, హైదరాబాద్ జిల్లా
కార్యదర్శి హనుమంతు రావు, విమల,హసినా, తదితరులు పాల్గొన్నారు.