కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
వరంగల్
అర్బన్,(ఆరోగ్యజ్యోతి): న్యూ షాంపేట్
పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండోవిడత కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్య
అధికారి డాక్టర్ మౌనిక తెలిపారు మొదటిసారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరు
రెండోసారి వ్యాక్సింగ్ ఖచ్చితంగా తీసుకోవాలని వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే
మొదటిసారి తీసుకునే వ్యాక్సిన్ పని చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు వ్యాక్సిన్
తీసుకోవడం వల్ల చిన్న చిన్న రుగ్మతలు తప్ప ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు అని తెలిపారు.
సోమవారం రోజు ఆస్పత్రికి చెందిన సిబ్బంది వరలక్ష్మి సువర్ణ సదానందం ఆశా
కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె తెలిపారు.