కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
ఉట్నూర్,(ఆరోగ్యజ్యోతి):
రక్తదాననికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని గ్రీన్ లైఫ్ వెల్ఫేర్ సొసైటి డైరెక్టర్
కపిల్ కుమార్ జాదవ్, ప్రెసిడెంట్ నితిన్ చౌహాన్లు అన్నారు. శ్రీ
శ్రీ శ్రీ సం త్ సేవాలాల్ మహారాజ్ 282
జయంతినీ పురస్కరించుకొని సోమవారం
రోజున కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉట్నూర్ ఆసుపత్రిలో
రక్తదానామ్ చేసినారుee సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రక్త హీనత తో
బాధ పడుతున్న వారిని ఆదుకోవాల్సిన అవసరం మన అందరిపై ఉందన్నారు.ఉట్నూర్ బ్లడ్
బ్యాంక్ గూర్చి ప్రచారం చేస్తూ,రక్త దానం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా
ఉందన్నారు.చరిత్ర లో గొప్ప వారి జయంతులు,వర్దంతుల రోజున
శిభిరాలు ఏర్పాటు చేస్తే సమాజంలో మంచి సందేశం ఇచ్చిన వారిమవుతా మన్నారు. రక్తదానం
చేసినవారిలో అరవింద్ కుమార్ పవార్,రామ్ కిషన్,రామేశ్వర్, అన్వేష్ రాథోడ్,సంజీవ్,సునీల్,విజేందర్,స్మార్ట్ రాజ్ కుమార్,శ్రీనివాస్,పోలీస్
కానిస్టేబుల్ విక్రమ్ సింగ్,విజేందర్,అజయ్ కుమార్,రాజేంద్ర,నిఖిల్,లక్ష్మణ్, గజేంద్రలు చేసినారు. మొదటి సారిగా ఇంత భారీ ఎత్తున క్యాంప్ నిర్వహించిన గ్రీన్
లైఫ్ వెల్ఫేర్ సొసైటి డైరెక్టర్ కపిల్ కుమార్ జాదవ్, ప్రెసిడెంట్
నితిన్ చౌహాన్ లకు ఆసుపత్రి వర్గాలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుపరిండెంట్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ భీమ్ రావ్, లాబ్ టెక్నీషియన్ మహేష్ రెడ్డి, వీణా,కన్ని బాయి, డాటా ఎంట్రీ
ఆపరేటర్ భాను ప్రసాద్ తదితరులు పాల్గన్నారు.