ఆరోగ్య శాఖ సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి

         కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శన్

నిజామాబాద్,(ఆరోగ్య జ్యోతి):వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన ఉద్యోగులతో పాటు అనుబంధమైన వివిధ శాఖల ఆరోగ్య సిబ్బంది అందరూ తప్పకుండా తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శన్ అన్నారు వ్యాక్సిన్ తీసుకోవడం కొరకు చాలా మంది భయపడుతున్నారని భయపడవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మొదటి విడత జిల్లావ్యాప్తంగా తీసుకున్న ఏ ఒక్కరికి కూడా ఎలాంటి అపాయం జరగలేదని తెలిపారు ప్రజల్లో వస్తున్న అపోహలను నమ్మవద్దని సూచించారు రెండో విడత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు