కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451}
ఆదిలాబాద్ ,(ఆరోగ్యజ్యోతి): ఆదివారంనాడు పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం లో చిన్నరులకు పోలియే చుక్కలను సుందరయ్య నగర్1అంగన్వాడీ కేంద్రంలో వేసినారు. అడిషనల్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు .మొదటి రోజు పోలియో కేంద్రాల్లో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. రెండవ మూడవ రోజులు వేయడం జరుగుతుందని అంగన్వాడి కార్యకర్త రాధ తెలిపినారు.ఈ కార్యక్రమంలో రుక్మిణీ. జ.సునీత. జి.స్వప్న తదితరులు పాల్గొన్నారు