పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల వైస్ ఎంపీపీ

     కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

కొత్తూరు, (ఆరోగ్యజ్యోతి): మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తూరు మండల వైస్ ఎంపీపీ కేతావత్ శోభ లింగం నాయక్ మరియు పోలియో చుక్కలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ఉప సర్పంచ్ శ్రీ రాములు యాదవ్ వార్డ్ నెంబర్ సభ్యులు పెంటనోళ్ళ లక్ష్మణ్ ANM శారద , అంగన్వాడి టీచర్లు ఆశావర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.'