స్ట్రెయిన్ వైరస్ లక్షణాలు -తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 

స్టెయిన్ వైరస్:

 1 వ స్టేజి

 ( 1 నుండి 3 రోజుల వరకు )

  •  ఒళ్ళు నొప్పులు
  •  కంటి నొప్పులు

  •  తలనొప్పి
  •  వాంతులు
  •  డయేరియా ( విరేచనాలు )
  •  ముక్కు దిబ్బడ ( నీరుకారుట )
  •  కళ్ళుమంట
  •  మూత్ర విసర్జన సమయంలో మంట
  •  జ్వరం వచ్చినట్లుగా వుండడం పై లక్షణాలు 3 రోజులుగా ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి 

జాగ్రత్తలు

గొంతు తడారిపోకుండా వుండడానికి ఎక్కువగా మంచినీరు త్రాగడం వలన ఊపిరితిత్తులపై ప్రభావం పడకుండా చూడవచ్చు .

 2 వ స్టేజి

  •  ( 4 నుండి 8 రోజుల వరకు )  రుచి , వాసన లేకపోవడం
  •  ఆయాసము ( అలసట ) , ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది
  •  చాతీనొప్పి ( బర్రెముకల మధ్య )
  •  నడుము దగ్గర ( కిడ్నీ ప్రాంతంలో ) నొప్పి
  •  వైరస్ నరాలమీద దాడిచేయు అవకాశం
  •  మనిషి కూర్చొన్నప్పుడు ఊపిరి అందకపోవడం ఏదైనా పనిచేయాలన్నా , కదలాలన్నా అలసట / ఆయాసం రావడం
  •  జాగ్రత్తలు
  • తేమపూరిత వాతావరణంతోపాటు విటమిన్ - సి తీసుకోవాలి
  • కోవిడ్ -19 యొక్క ప్రభావం రక్తం యొక్క నాణ్యత మరియు ఆక్సిజన్ శాతం తగ్గడం

 3 వ స్టేజి

  •  (9 నుండి 14 వ రోజు వరకు )
  •  వ్యాధి నుండి కోలుకునే సమయం ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి
  • సూచనలు : -

  • సూర్యకాంతి తగిలేలా 20 ని॥లు కూర్చోవడం
  • తగిన విశ్రాంతి ( 7-8 గం॥లు ) తీసుకోవడం
  • తగినంత నీరు ( 2 - 3 లీటర్లు ) తప్పకుండా తీసుకోవడం
  • వేడి వేడి ఆహారము మాత్రమే తీసుకోవడం
  • కరోనా వైరస్ ప్రభావం 5 నుండి 8 శాతం ఆమ్ల , క్షారగుణ తీవ్రతతో వుండును .
  •  వైరస్ ప్రభావాన్ని తగ్గించుటకు తీసుకోవాల్సినవి.
  •  
  • 🍌అరటి పండ్లు , 🍋నిమ్మకాయ పసుపు నిమ్మపండ్లు 🥑ఆవకాడొ తెల్లగడ్డలు 🥭మామిడిపళ్ళు మండారిన్ 🍍ఫైనాఫిల్ దానిమ్మ వాటర్ క్రెస్ 🍊ఆరెంజెస్ కివీ ఫ్రూట్స్ అన్ని రకముల పండ్లు , పండ్ల రసాలు , 🥬ఆకుకూరలు , 🥛పాలు , 🥚కోడిగ్రుడ్లు , 🥩మాంసాహారము మొదలగునవి తగు మోతాదులో తీసుకోవాలి .
  •  
  •  స్టెయిన్ వైరస్ ఉందని ఎలా తెలుసుకోవాలి ?
  •  గొంతులో నస , ఇబ్బంది ..
  •  గొంతు తడారి పోవడం
  •  పొడిదగ్గు
  •  అధిక ఉష్ణోగ్రత
  •  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  •  రుచి , వాసన కోల్పోవడం
  • కరోనా వైరస్ కంటే స్ట్రెయిన్ వైరస్ 70 % వేగంగా వ్యాపించును .

 సేకరణ

మహ్మద్ కలీముల్లా ఆరోగ్యకార్యకర్త (మగ)

పట్టణ మలేరియాపథకం నల్లగొండ.

 సెల్ 9440363705