కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయండి

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 70132601769848025451)

  హైదరాబాదు,బ్యూరో (ఆరోగ్యజ్యోతి) ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరన, చేయాలనీ   రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ అన్నారు బుధవారం నాడు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కోటి లో ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటన చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.