స్టాఫ్ నర్స్ పోస్టులు లో అందరికీ న్యాయం చేయండి

 

హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): స్టాఫ్ నర్స్ కొరకు ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఇ రెగ్యులర్ చేయాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎన్ఆర్హెచ్ఎం పేషంట్ కేర్ సెంటర్ చైర్మన్ బాబా స్టేట్ NHM కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా , స్టేట్ NHM జనరల్ సెక్రటరీ హనుమంత రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత ప్రస్తుతం అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఆక్ట్ వ్యవస్థలో చేస్తున్న స్టాఫ్ నర్స్ అలాగే కొనసాగించాలని ఆయన కోరారు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ హెచ్ఎం వివిధ కేటగిరీల్లో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న అందరికీ రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం 20000 పెంచాలని తెలిపారు.