ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పౌర సంబంధాల అధికారిగా అదనపు ఛార్జి గా వ్యవహరిస్తున్న ఎన్. భీమ్ కుమార్ కు సమాచార శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ మంగళవారం రోజున పదోన్నతి ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ని మర్యాద పూర్వకముగా కలసినారు . ఇప్పటి వరకు అదనపు ఛార్జి గా వ్యవహరిస్తున్న, ఈ ఉత్తర్వుల వలన పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడం జరిగింది.