పదవి విరమణ సన్మాన సభ

వరంగల్,(ఆరోగ్యజ్యోతి):  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేలేరు వరంగల్ అర్బన్ జిల్లా HEOగా పని చేసిన బి. నాగేందర్ గారు అభినందన సన్మాన కార్యక్రమంలో నాగేందర్ ని శాలువాతో సన్మానించినబూర రవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,డి పరంజ్యోతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు , రాజేంద్ర ప్రసాద్ జోనల్ ప్రధాన కార్యదర్శి , కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యన్ .హెచ్ .యం. కో- చైర్మన్ రామ రాజేష్ ఖన్నా , వరంగల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వరంగల్ అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కోర్నెలు , వర్కింగ్ ప్రెసిడెంట్ స్వరూప రాణి , వైస్ ప్రెసిడెంట్ శిరీష ఆర్గనైయింగ్ సెక్రటరీ సమీనా , వైస్ ప్రెసిడెంట్ సునీత , వైస్ ప్రెసిడెంట్ రుబీనా , ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ సరస్వతి,  వైస్ ప్రెసిడెంట్ పద్మ , జాయింట్ సెక్రెటరీస్ శైలజ , వైస్ ప్రెసిడెంట్ మంద అరుణ , వైస్ ప్రెసిడెంట్ రవళి , జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్ , వైస్ ప్రెసిడెంట్ వైకుంఠం , వైస్ ప్రెసిడెంట్ డీ. మోహనరావు , ఈ.సీ.మెంబెర్ పీ. మోహన్ , జైపాల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు .