వరంగల్( ఆరోగ్యజ్యోతి); తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 టీఅర్ఎస్ కేవీ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ యన్ హెచ్ యం కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నాకు అయన చేసిన సేవలను గురుత్తించి జవహర్లాల్ నెహ్రు నేషనల్ సేవ రత్న 2020కు ఎంపిక చేసారు . కన్నతల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రు నేషనల్ సేవ రత్న అవార్డు 2020 సమాజాంలొ సేవలు చేసినవారికీ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు సేవలు చేసిన వారికి గురుత్తించి వారి సేవలకు ప్రశంసా పత్రం అవార్డు ఇవ్వడం జరుగుతుందని కన్నతల్లి ఫౌండేషన్ చైర్మన్ కొండా మీది రాజన్ బాబు తెలిపినారు.
. .