జనగామ,(ఆరోగ్యజ్యోతి): జనగామ లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న పవిత్ర జూన్ 30న కరోనా బారిన పడి మృతి చెందారు. జనగామ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో స్టాఫ్ నర్స్ పవిత్ర కుటుంబానికి ఎం సి హెచ్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ పవిత్ర కుటుంబానికి లక్షా 75 వేల రూపాయలు ఇచ్చారు పవిత్ర మరణించిన రోజు జనగామ జిల్లా కలెక్టర్ పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చారు.తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98, మరియు జాక్, సహయ సహకారముతో రావటము జరిగింది ప్రభుత్వము స్పందించి ఎక్స్గ్రేషియా ఇచ్చినందుకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయస్ యూనియన్ రి.న౦.1926/98.టి ఆర్ ఎస్ (కేవీ ).అనుబంధం యూనియన్ వర్కింగ్ ప్రసిడెంట్ ఇంచార్జ్ ప్రెసిడెంట్ రాబర్ట్ బ్రూస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర రవి ,మహిళా విభాగం అరుణ, రాధిక , మమత .దయామణి Dh.జనగాం జిల్లా విభాగం అధ్యక్షులు మార్స్క్ హాలీ NHM/ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ 'సానిటేషన్ పేషెంట్ కేర్ విభాగాల రాష్ట్ర చైర్మన్ షాకీర్ ] కో కన్వినర్ ]పి లక్ష్మయ్య ,)కో కన్వీనర్ కసాబు రాజేష్ ,కో చైర్మన్ రామ రాజేష్ కన్నా, సెంట్రల్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బైరపాక శ్రీనివాస్ ,ఎం సాంబయ్య టి బాబు ప్రసాద్ MCH.స్టాఫ్ వనిత ,మమత, కృష్ణవేణి, రాజేశ్వరి ,స్రవంతి ,జనగామ జిల్లా వైద్య విధాన పరిషత్ అధ్యక్షులు మంచాల ప్రేమ్ కుమార్ తదితరులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినారు. ఆరోగ్య శాఖ మాత్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి కూడా 25.లక్షలు ఎక్స్ గ్రేషియా CM.గారి తో మాట్లాడి ఇప్పిస్తామని హామీ ఇచ్చినారు హామీ ఇచ్చిన ప్రకారంగా వెంటనే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరుతున్నారు.