వరంగల్,(ఆరోగ్యజ్యోతి): నేషనల్ హెల్త్ మిషన్ లో పని చేస్తున్న 4000 మందికి జీతాలు పెంచాలని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వింగ్ నేషనల్ హెల్త్ మిషన్ కో- చైర్మన్ రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేసినారు. NHM నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్టు అండ్ ఔటు సోర్స్ యంగ్ ఎంప్లాయిస్ , తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ ఈ - 1926/98. గత "2" ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేసినారు. 510 జీ. ఓ. ఫైల్ గురించి ఎం.ఎస్.నెంబర్ 510 జి.ఓ. గురించి నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 13000 మెంబెర్స్ పని చేస్తున్నారని , 9000 మెంబెర్స్ వేతనం పెంచారని మరో 4000 మెంబెర్స్ కి వేతనం పెంచలేదని అయన పేర్కొన్నారు. 510 జీ .ఓ. లో 4000 మెంబెర్ స్ కూడా వేతనం పెంచాలిని , వైద్య అర్రోగ్య శాఖ కమీషనర్ వాకటి కరుణ కు లేఖ ద్వారా పంపించడం జరిగిందని అయన తెలిపినారు.