- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి) : కరోనా పై అనుమానం ఉన్న లక్షణాలు కనిపించిన వారు నిర్భయంగా వచ్చి కరోన పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు. మంగళవారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని ముక్తాపూర్ కాలనీలో కరుణ పరీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరుణ అనుమానితుడు అందరూ ప్రభుత్వ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు .తలనొప్పి జ్వరం ఒళ్ళు నొప్పులు లాంటివి ఉన్నట్లయితే శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం కరుణ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే కరోనా టెస్ట్ చేస్తారని తెలిపారు ఉన్నట్లు నిర్ధారణ అయితే 14 నుంచి 17 రోజులపాటు సొల్యూషన్ లో ఉండాలన్నారు వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండా అన్నారు. ప్రజలు కూడా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని ఏ పని లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు అని ఆయన సూచించారు.