రిమ్స్ అసుపత్రి లో సిబ్బంది మాస్క్ లు,సానిటైజర్ గ్లౌజులు పంపిణీ

ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి):బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వేల్ఫేర్ సొసైటీ అద్వర్యంలో రిమ్స్ అసుపత్రి లో శనివారంనాడు ,పారిశుద్ధ్య కార్మికులకు, ,సేక్యురిటి సిబ్బందికి పేషెంట్ కేర్ టేకర్లకు  మాస్క్ లు,సానిటైజర్ ,చేతి గ్లౌజులు పంపిణీ చేసినారు.రిమ్స్ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ లో రోగులకు  పండ్ల పంపిణి చేయడం  జరిగింది.సోసైటి కార్యక్రమాలు చూసి నేను సైతం అంటూ ముందుకు వచ్చి తనవంతు గా ఈ   కార్యక్రమం కోసం ఇలియాజ్  అర్థిక సహాయం చేశారు.ఇ ఈ కార్యక్రమంలో సోసైటి అద్యక్షులు అబ్దుల్ అజీజ్ , సోసైటి సబ్యులు అర్పాత్ ఖాన్, ధమ్మ తదతరులు పాల్గొన్నారు.