ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): జిల్లా వ్యాప్తంగా కోవిడ్ బుధవారం నాడు 96 మందికి కరోన పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు 1563 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 96 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు .మరో 19 మంది కి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. బుధవారం నాడు 44 మంది కరోన తగ్గడంతో చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 15700 96 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 1348 మంది కి కరోన వచ్చినట్లు ఆయన తెలిపారు .ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 606 ఉన్నట్లు ఆయన తెలిపారు .ఇప్పటివరకు 17 మంది మృతి చెందారని తెలిపారు