ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం రోజు 87 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి జిల్లావ్యాప్తంగా మంగళవారం రోజు 1773 మందికి పరీక్షలు నిర్వహించగా 87 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు .ఇందులో మరో 11 నమూనాల సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉందని ఆయన తెలిపారు
కరోనా బారిన పడిన వారిలో 55 మంది పురుషులు ఉండగా 32 మంది స్త్రీలు ఉన్నారు. వార్డ్ , గ్రామాల వారిగా చూసినట్లయితే శాంతినగర్-15, విద్య నగర్- 7, టైలర్స్ కాలనీ - 4, ఉట్నూర్ సుభాష్ నగర్ – 4, భుక్తపుర్ – 3, హమాలి వాడ- 3, మహాలక్ష్మి వాడ- 3, జైనథ్ మారుగుడా- 3, రిక్షా కాలనీ - 3, బజారత్నుర్ - 2, కుమార్ పెట్ - 2, కైలాష్ నగర్ - 2, నెరడిగొండ - 2, గుడిహత్నూర్ న్యూ కాలనీ – 2, రామ్ నగర్- 2, ADB శాంతి నగర్ - 2, ఉట్నూర్ శాంతి నగర్- 2, భగవతి నగర్ - 1, భీంసారి- 1,ధోభీ కాలనీ – 1, బేలా – 1, జైనథ్ గిమ్మ - 1, ఖానాపూర్- 1, కొలిపూర్ – 1, నెరడిగొండ కొరిటికల్ – 1, గాదిగుడా లోకరి- 1, ఇంద్రవెళ్లి ముత్నూర్- 1, న్యూ హౌసింగ్ బోర్డ్ - 1, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ - 1, పెండలవాడ - 1, రిమ్స్ - 1, సేవాదాస్ నగర్ – 1, పిట్టలవాడ శంకర్ గుట్ట- 1, శ్రీ రామ్ కాలనీ ÷ 1,తలమడుగు సుంకిడి- 1, తలమడుగు - 1,టీచర్స్ కాలనీ - 1,వాల్మీకి నగర్ - 1,ఉట్నూర్ హాసనాపూర్ - 1,ఉట్నూర్ ఎండ గ్రామం- 1,గుడిహత్నూర్ వాడూర్ కాలనీ - 1 కరోన పాసిటివ్ కేసులు వచ్చినవి.