510 జీ .ఓ ప్రకారం అందరికి వేతనాలు పెంచండి

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని ఆఫీస్ లో రామ రాజేష్ ఖన్నా నేషనల్ హెల్త్ మిషన్ కో - చైర్మన్ కాంట్రాక్టు అండ్ ఔటు సోర్స్ యంగ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ అద్వర్యంలో కలవడం జరిగింది. ఈ - 1926/98 జి. ఓ. 510 గురించి వినతి పత్రం ఆడించారు. నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 13000 మెంబెర్స్ పని చేస్తున్నారని  9000 మెంబెర్స్ వేతనం పెంచారని  510 జీ.ఓలో డేట్ 05-09-2018 నాడు 4000 మెంబెర్స్ కి వేతనం పెంచలేదని కలెక్టర్ దృష్టికి తిసుకవేల్లినారు.అలాగే  510 జీ .ఓ. లో 4000 మెంబెర్కుస్ కు  కూడా వేతనం వినతి పత్రంలో పేర్కొన్నారు. కలెక్టర్  స్పందించి వెంటనే హైదరాబాద్  మెడికల్ హెల్త్  కమీషనర్ వాకాటి కరుణ  దృష్టికి తిసుకేల్తానని కలెక్టర్ తెలిపినారు. ఈ కార్యక్రమంనికి యూపీఎచ్ సి  ఎంప్లాయ్ లు ఆర్గనైజర్ సెక్రటరీ వేంకేటేశ్వరలు వైస్ ప్రెసిడెంట్ ఓ. సందీప్ కుమార్ , బైరి అశోక్ తదితరులు పాల్గొన్నారు


.