కోవిద్ -19 పరిక్షల కేంద్రాన్ని తనికి చేసిన సర్విల్లాన్స్ ఆఫీసర్

వరంగల్, (ఆరోగ్యజ్యోతి) : ఫోర్ట్ వరంగల్ మూసియం లో కోవిద్ -19 పరిక్షల కేంద్రాన్ని విసిట్ చేసిన డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ కృష్ణ రావు తనికి చేసినరు.అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ చింతల్ ,ఫోర్ట్ వరంగల్ యూ.పీ.ఎచ్.సి. కలిసి కోవిద్ 19 సెంటర్ ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ  టెస్టులను జాగ్రతగా చేయాలన్నారు. సిబ్బంది మాస్కులు దరిచి , ఎప్పటికి అప్పుడు శనిటైజార్వదలన్నారు.ఈ కార్యక్రమంలో యూపీఎచ్ సి. చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ .రవీందర్ ,యూ.పీ.ఎచ్ .సి. స్టాఫ్ నర్స్ లు సమీనా, రదపాక భాగ్య లక్ష్మి , ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎంలు .ప్రేమలత , కోమల , రాణి , అకౌంటెంట్ లు అభిషేక్ , వంగ రాజేష్ తదితరులు పాల్గొన్నారు .