ఆదిలాబాద్ లో108 కరోనా పాజిటివ్ కేసులు

- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ 


 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం నాడు 108 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ తెలిపారు.1638  మందికి కరోన వైద్య పరిక్షలు చేయగా అందులో  108 మందికి  కరోనా పాజిటివ్ వచిందని అయన తెలిపినారు. 1533 కరోనా నెగిటివ్ వచిందని తెలిపినారు.అవసరమున్న నట్లయితే బయటకు రావాలని, ఒకవేళ బయటకు వచ్చినట్లయితే మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వద్దని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వలసిన పరిస్థితి వస్తుందన్నారు.