అంగన్వాడీ సెంటర్ లో పిండి , కోడి గుడ్లు పంపిణి

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): రుద్రంబ నగర్ అంగన్వాడీ సెంటర్ లో పిండి , కోడి గుడ్లు పంపిణి చేసినారు.చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , కమ్యూనిటీ ఆర్గనైజర్ దేవాసాని మోహనరావు , ఏ ఎన్ ఎమ్ ఉమా మరియు ఆశ కార్య కర్త లు అంగన్వాడీ స్కూల్ లో టీచర్ ఎగ్స్, పిండిగర్భిణీ  స్త్రీలులకు పంపిణి చేసారు .