వరంగల్ (ఆరోగ్యజ్యోతి) : కోవిద్ - 19 సర్వే లో భాగంగా ఈ రోజు శనివారం వరంగల్ అర్బన్ చింతల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పళ్ళు చోట్ల ఫీవర్ మరియు కోల్డ్ వున్నా పేషెంట్ కి మందులు పంపిణి చేసాము . సర్వే , శివ నగర్ లో డోర్ తో డోర్ సర్వే ఈ కార్య క్రమంలో మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఏ.ఎన్.ఎం. జిలకర శ్రీలత , ఆశ స్వాతి , ఆశ లు , ఏ.ఎన్ .ఎమ్. ఉమా , ఆశలు రజిత , సుమలత , అనూష , మరియు సిబంద్ధి పాలుగోనారు...