అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పని చేస్తున్న ఉద్దోగుల సమస్యలు పరిష్కరించండి

- నేషనల్ హెల్త్ మీషన్ కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా 


వరంగల్ (ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఈ - 1926/98 టిఆర్ఎస్ కేవీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ , NHM నేషనల్ హెల్త్ మీషన్ కో - చైర్మన్ రామ రాజేష్ ఖన్నా , తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తమ సమస్యలు విన్నవిచారు..తెలంగాణ రాష్ట్రము లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో గత 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నామని  మామళ్ళని మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ అంటారని  , అందరూ కాంట్రాక్ట్ పదట్టి లో సేవలు అందిస్తున్నామన్నారు. మాకు జీతం రూపాయలు నెలకు Rs  6523 /- మాత్రేమే జీతం , బస్తి దవాఖాన లో ఇప్పుడు పనిచేస్తున్నా సపోర్టింగ్ స్టాఫ్ కి నెల్ల కు జీతం 10000/- రూపాయలు ఇస్తున్నారు ,  మాకు కూడా జీతం నెలకు  Rs 15000 / - జీతం ఇవ్వాలి మా ప్రధాన డిమాండ్ , కరోనా విపత్కర పరిస్థితులలో కూడ ప్రాణాలను లక చేయకుండా పని చేస్తున్నాము , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ ను వెంటనే రెగ్యులర్ చేయగలరు అని విన్నపం , ఉద్యోగ భద్రత కల్పించాలి , టీ.ఏ , డీఏ , ఇవ్వాలని , సుప్రీమ్ కోర్ట్ జూడ్ఘే మెంట్ "సమన పనికి సమన వేతనం ఇవ్వాలి"  , డేట్ 05-09-2018 నాదు ఎం. ఎస్ 510 జీ .ఓ. లో మాకు వేతనం పెరగలేదు అందులో మాకు అన్నాయం చేసారు . కావున  510 జీ ఓ ను సవరణ చేయగలరు , మా సమస్యలు పరిష్కచయగలరు అని కోరుతున్నాము , లెక్కపోతే ధర్నాకి డుగుతమ్ముని 12 ఆగష్టు 2020 లో అని చెపుతున్నాము , అని సమస్యలు  కంప్లీట్ చేయాలి అని కోరుతున్నాము.