కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

 వరంగల్(ఆరోగ్యజ్యోతి) : కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 టిఆర్ఎస్ కెవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర రవి ప్రభుత్వం కోరినారు. ఈ సందరభంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర బోదనాసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు యూ.జీ.సి వేతనాలు, పి.ఆర్.సిని ప్రకటించటము రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారికి, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 వినతి పత్రాలు సమర్పించడం అరిగిందన్నరు. రాష్ట్రము లో ఎన్నొ సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సేవలు అందిస్తు కరోనా విపత్కర పరిస్థితులలో కూడ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలు ఆరోగ్యమే ముఖ్యము అని విధులకు హజరైతున్న
కాంట్రాక్ట్ య.పి.హెచ్.ఎ (మేల్), 300 ఓ.సీ.యస్ కాంట్రాక్ట్ యల్.టి,పార్మాసిస్ట్, ఎ.యన్.యం, రేడియోగ్రాఫర్స్, యూరోపియన్ ఏ.యన్.యం, 2వ ఏ.యన్.యం, స్టాప్ నర్స్, యన్.హెచ్.యం,డి.ఎం.ఈ ఉద్యోగులు, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉద్యోగులు, అయూష్ విభాగం ఉద్యోగులు,ఈ.ఎస్.ఐ ఆసుపత్రి  ఉద్యోగులు, 104, 108, మిగిత విబాగలలో పనిచేసే, , జీతాలు పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అయన డిమాండ్ చేసినారు.